1.చిక్కు బుక్కు ||3||
చిక్కు బుక్కు రైలు వెళ్ళెను ||2||
స్వర్గం వైపు పయనమాయెను ||2||
స్వర్గం ఒక సుందరమైన ప్రదేశం
ఆ చోట యేసుని సంధింతును ||2||
॥చిక్కు బుక్కు |॥3॥ ఏహే
2. దగ దగ దగ దగ వలెను మెరియును ॥2||
బంగారు విదిలో నడిచెదన్
దగ దగ దగ దగ వలెను మెరిసెనే ||2||
బంగారు విదిలో నడువ వస్తావా ||2||
॥చిక్కు బుక్కు ॥3॥ ఏహే