ఓ దేవా మన్నే తీసి - Oh deva manne theesi Song Lyrics || Latest VBS Kids Telugu song ||



 ఓ దేవా మన్నె తీసి

చక్కనైన నిన్నే చూసి

ముచ్చటగా నన్నే చేసావా ||2||


నీ రూపం నాకు ఇచ్చుటయే

గొప్పగా ఉన్నాధయ

జీవాత్మ నాలో నింపగానే

జీవికనైథినాయ ||2||


బల్లె బల్లె బల్లెగా (9) చేసావు ||2||

బల్లె బల్లె బల్లెగా (9) హల్లెలూయా నీకే చేస్తాము ||2||


Oh deva manne theesi

chakkanaina ninne chusi 

muchataga nanne chesava ||2||


nee rupam nak ichutaye 

goppaga unnadhaya

jeevaathma naalo nimpagane 

jeevikanaithinayaa ||2||


Balle Balle Ballega(9) chesaavu

Balle Balle Ballega(9) Halleluyah neeke chesthaamu ||2||

Post a Comment

Previous Post Next Post