కూకూ కుయుచుండె కోవెల యనెడి పక్షులన్నీ
కా కా యని అరచుచుండె కాకులు అనెడి పక్షులన్నీ
అరచినను కూసినాను || 2 ||
యేసుప్రభునే స్తుతియించుచున్నవి
చెల్లీ, తమ్ములార యేసు యేసుని మీరు స్తుతియించరా
స్తుతులకు మధ్యన వసియించెడు అయన నీ స్తుతి అంగీకరించున్ || కూ కూ ||
Koo Koo Kooyuchunde Kovela Yanedi Pakshulanni
Kaa Kaa Yani Arachuchunde Kaakulu Anedu Pakshulanni
Arachinanu Koosinanu || 2 ||
Yesu Prabhune Sthuthiyinchuchunnavi
Chelli, Thammullaara Yesuni Miru Sthuthiyinchara
Sthuthulaku madhyana vasiyinchedu Aayana Nee Sthuthi Angeekarinchun || Koo Koo ||