Chitti Chitti Cheema Song Lyrics చిట్టి చిట్టి చీమ Song Lyrics



1.చిట్టి చిట్టి చీమా 
నీకెంత జ్ఞానమ్మ

ముందు చూపులోనా నీకు సాటి ఎవరమ్మా ||2||


వేసవి కాలమంతా కష్టపడతావు చాల

కూర్చుంటావు ఆహారం కొంచెం కొంచెం ఒబ్బిడిగా

నిన్ను చూసి మేమంత నేర్చుకోవాలి చాలా

 సమయమున్నతలోనే సమకూర్చాలి రెండంతలుగా



2.కొక్కరొకో కోడి నీ కూతకేది సాటి

మేలు కోలపదంలో నీతోన మాకు పోటీ ||2||


ప్రొద్దు పొడవక ముందే మేలుకుంటావు త్వరగా

నిధురపోతున్న లోకాన్ని  లేచెవరకు వధలవుగా

నిన్ను పోలి మేమంత  మేలుకోవాలి త్వరగా

తోటి వారిని మేల్కొలిపే  బధ్యత మధ్యే ముఖ్యంగా 


చిట్టి చిట్టి చీమా నీకెంత జ్ఞానమ్మ

ముందు చూపులోనా నీకు సాటి ఎవరమ్మా



3.నిత్య సత్య దేవా ఓ క్రీస్తుయేషు ప్రభువా

సృష్టిలో సకలము నీ మహిమనే చాటవా ||2||


ఆది చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఉట్టిపడదా

అన్నిటా ఉన్న దేవా నిను ఎంతని యేమని పొగడేను

అంతా గొప్ప దేవుడవు శక్తి జ్ఞానపూర్ణుడవు

అతి అల్పులైన మాపై నీ ప్రేమకు ని
త్యం స్తోత్రాలు



ENGLISH LYRICS:


1.Chitti Chitti Cheema  Neekentha Gnanamamma

Mundhu Choopulona Neeku Saati Evaramma ||2||


Vesavi Kaalamanthaa Kastapadthaavu Chaala

Kurchukuntaavu Aahaaram Koncham Kocham Obbidiga

Ninnu Chusi Memantha Nerchukovaali Chaala

 Samayamunnathalone Samakurchaali Rendanthaluga



2.kokkaroko kodi nee koothakedhi saati

melu kolapadam lo neethona maaku poti ||2||


prodhu podavaka mundhe melukuntaavu thwaraga

nidhurapothunna Lokaanni Lechevaraku Vadhalavuga

Ninnu Poli Memantha Melukovaali Thwaraga

Thoti Vaarini Melkolipe Badhyatha Maadhe Mukhyamga


Chitti Chitti Cheema  Neekentha Gnanamamma

Mundhu Choopulona Neeku Saati Evaramma



3.Nithya Sathya Dheva O Kristhuyesu Prabhuva

Srustilo Sakalamu Nee Mahimane Chatava ||2||


Adhi Chinna Jeevilo Kuda Nee Gnaname Uttipadadha

Annita Unna Dheva Ninu Enthani Emani Pogadenu

Antha Goppa Dhevudavu Shakthi Gnanapoornudavu

Athi Alpulaina Maapai Nee Premaku Nithyam Sthothraalu

Post a Comment

Previous Post Next Post