ఆత్మీయ యుద్ధం మేమంత సిద్ధం
పోరాటం చేద్దాం విజయం తథ్యం ||2||
We are world changers ||2||
॥ఆత్మీయ॥
1. నడుముకు సత్యమను దట్టికట్టి- నీతిమైమరపు తొడిగి
సమాధాన సిద్ధమనస్సు జోడు తొడిగి ||2||
ప్రార్ధనతో సాగెదము - ప్రపంచాన్నే మార్చెదము
We are world changers ||2|| ॥ఆత్మీయ॥
|| We are ||
2. రక్షణ శిరస్రాణం పెట్టుకొని విశ్వాస డాలును పట్టుకొని
దైవ వాక్య - ఆత్మ ఖడ్గము ధరించి
ఐక్యతతో సాగెదము ప్రపంచాన్నే మార్చదము ||2||
We are world changers ||2|| ॥ఆత్మీయ॥
|| We are ||