Gora Siluva Song Lyrics | Good Friday Song @mmsrilekha - Christian Song 2024 #Gnanarekhalu

 




ఘోర సిలువ భరియించి మౌనియై మోసావా

కలువరి గిరిపైనా రక్తమును చిందించావా


నా రక్షణ కొరకై శిక్షవేసుకున్నావా

మరణమై తిరిగి లేచి మహిమపొందుకున్నావా


నా దేవా నా రక్షకా నీకు స్తోత్రమూ

నన్నెలు వాడ నీకు వందనం


 


1.పాపినైన నా కోసం పరము వీడి వచ్చావు

నేరాలన్ని మోసి సిలువ శ్రమలకోర్చావు

మేకులు దిగ్గగొట్టినా నోరు మెదపకున్నావు

నిన్ను చంపేవారినే క్షేమియ్యించమన్నావు  

 

                            ||నా దేవా నా రక్షకా||



2.జయమన్ని పాడిన జనులే నీకు శత్రువులు అయ్యారు

కొరడాలతో కొట్టి ముళ్ళమకుటమల్లారు

దాహమని అడిగితే చేదు చిరక నిచ్చారు

నీ యంతటా నీవే ప్రాణమర్పించావు

                            ||నా దేవా నా రక్షకా||

Post a Comment

Previous Post Next Post