Let there be light అనగానే వెలుగు కలిగెను
రాత్రి పగలు వేరుపరచగా Day ఆయెను... One Day ఆయెను
అవన్నీ... దేవుడే.... తన మాటతో కలుగజేసెను
అన్నీ... దేవుని మాటకు లోబడెను ||2||
|| Let||
1.చెంగు చెంగు మంటు జింక పిల్ల
కొమ్మ కొమ్మ ఊగుతు కోతిపిల్ల ||2||
జీబ్రాలు, మిడుతలు. క్యూట్ క్యాట్లు..
ఇవన్నీ... దేవుడే తన మాటతో కలుగజేసెను ||2||
అన్నీదేవుని మాటకు లోబడెను
|| Let||
2.కిల కిల మంటు కోయిలలు
అందమైన రంగుల పువ్వులు ||2||
స్టార్లు. స్టార్ఫిష్లు కొంగపిల్ల, కోడిపిల్ల లిటిల్ టర్టిల్...
ఇవన్నీ... దేవుడే తన మాటతో కలుగజేసెను ||2||
అన్నీ దేవుని మాటకు లోబడెను
|| Let||