నీవెక్కడ ఉన్న... 'ఏ దేశమేగిన
బాధ్యత కలిగిన పౌరునివని మరువ వద్దు
ఓర్పు సహనం నిరీక్షణ కలిగి
దేవుని చిత్తం నెరవేర్చుట విడువ వద్దు
Say! Say! Say! I Love my Country
Hey! Hey! Hey! Pray for my Country ||2||
||నీవెక్కడ ||
1.ఎలియాజరును ఓదార్చి - దాహమునకు నీళ్లిచీ
ఆధిత్యమిచ్చింది రిబ్కా మనకందరికి మాదిరి రిబెక ॥2॥
||నీవెక్కడ ||
2.ఉపవాసముతో ప్రార్థించి ప్రాణము సైతము తెగించి
యూదులను రక్షించే ఎస్తేరు నిరంతరం ప్రకాశించే ఏ స్టార్ ||2||
||నీవెక్కడ ||