శ్రీమంతుడు నా శ్రీయేసుడు సిలువ పై వ్రెలడేను "2"
ననెంత గానో ప్రేమించెను నా కొరకై బలియాయెను
ననెంత గానో దివించెను నా కొరకై శ్రమ నొందెను
"శ్రీమంతుడు"
1. దినుడైన ఘనుడు ఈ ధరకేగెను
ఎన్నో వేతలలో నన్ను వెతికితివి "2"
అర్హుడనే కక్కునను నీ ఐశ్వర్యము నాకీచ్చితివ
దప్పికని నీవు పలికినను చేదు చిరకను నీకిచ్చితిని స్వామీ
" శ్రీమంతుడు "
2. చిందిన నీ రక్తము నా పరిహారము
విడిచిన నీ ఆత్మను నాలో నింపితివి "2"
నీ నా రక్షణకై తన సుతుడై సిలువ నొందనే
మరెదను హతసాక్షిగా నీ కొరకై నా ప్రియుడా ఈలలో
"శ్రీమంతుడు"