అమ్మ చూపలేదు
అమ్మ చూపలేదు నీ ప్రేమ నాన్న చూపలేదు నీ ప్రేమ “2”
బంధుమిత్రులు ప్రాణహితులు “2”
ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ”2″
” అమ్మ చూపలేదు”
1. చేయరాని కార్యములెన్నో చేసి బాధ పరచినను “2”
చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి “2”
విడనాడనైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”
2. నీదు ప్రేమ బంధము విడిచి – నిన్ను మరచి తిరిగితిని”2″
లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
ఏ విలువ లేని నాకు బహు ఘనతవైతివి “2”
నిజ మమతవైతివి…
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
” అమ్మ చూపలేదు”
Tags
AMMA CHUPALEDHU SONG LYRICS
Christian Telugu Song Lyrics in English
Latest christian Song Lyrics 2024
latest new 2024 christian songs lyrics
Telugu Songs Lyrics
Thandri Sannidhi Ministries New Songs