వారసునిగా
వెలివేయబడినని - వంటరినై పోయానని
వేదనతో ఉన్నవేమో
నీవు నా క౦టిపాపని - నిను మరువలేనని
చెప్పాడు మరిచావేమెా
గు౦డెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
[ వెలివేయ... ]
1. త్రోసివేసిన - అన్నలే - అమ్మివేసినా ||2||
నాన్న తోడు లేకున్న - బ౦దకాలలో వున్న ||2||
బలపరచి అతన్ని - చేసాడు అధిపతిని
విడువక తన చేతిని
యోసేపు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
|| గు౦డెలో గాయము.. ||
[ వెలివేయ... ]
2. పేరె వేదన - ప్రతి - రోజు రోదన
ప్రయత్ని౦చిన - ఓటమి పలుకరించిన
కల్ల ని౦డ నీళ్లున్న - దారి కానరాకున్న ||2||
వేదనను దీవెనగా - ప్రతి రోజు పండుగల
మార్చాడు ఓ జీవితం
యబ్బేజు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
|| గు౦డెలో.. ||
[ వెలివేయ... ]
Tags
Christian Telugu Songs lyrics
Latest christian Song Lyrics 2024
Telugu Christian Song 2024
Telugu Songs Lyrics
vaarsuniga Song Lyrics
Veliveyabadinani Song Lyrics