ఉండలేనయ్యా
నిను స్తుతించకుండా
నీవు లేని క్షణమే యుగము యేసయ్య
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయ్య
ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు ||2 ||
ఉండలేనయ్య ... యేసయ్య...
1. ఉండలేనయ్యా నిను స్తుతించకుండా
బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా
నడువలేనయ్యా నీ తోడు లేకుండా
నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా || ఉండలేనయ్య ||
యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య..
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య...
2. పదములు రావయ్య నీ పేరు లేకుండా
ప్రకటించలేనయ్యా సాయము లేకుండా ||2||
వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా
కన్నీళ్లు రావయ్యా సాక్ష్యం లేకుండా
యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య..
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య...
3. భుజియింపలేనయ్య వాక్యము తినకుండా
మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా ||2||
నా పాదం కదలదయా నీ సన్నిధి రాకుండా
తిరిగి రాలేనయ్య నీ కంచె లేకుండా
యేసయ్య ... యేసయ్య... యేసయ్య... యేసయ్య..
యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య...
Tags
Christian Telugu Songs lyrics
Latest Christian Song 2025
Latest christian Song Lyrics 2025
Latest New Telugu Christian song.
Telugu Songs Lyrics
Undalenayya ninnu sthuthinchakunda song lyrics