ARADHINTHU NINNU DEVA Telugu Song Lyrics | ఆరాధింతు నిన్ను దేవాTelugu Song Lyrics || Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

  


 
ఆరాధింతు నిన్ను దేవా
        ఆనంధిoతు నీలో దేవా || 2 ||
 
ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను(2)  
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)  

ఆరాధింతు నిన్ను దేవా
        ఆనంధిoతు నీలో దేవా || 2 ||
 
 
1. యెరికో గోడలు అడ్డువచ్చినా  
       ఆరాధించిరే గంభీరముగా  || 2 ||
కూలిపోయెను అడ్డుగోడలు  
సాగిపోయిరి కనాను యాత్రలో

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)  
 
ఆరాధింతు నిన్ను దేవా
        ఆనంధిoతు నీలో దేవా || 2 ||
 

2. పెంతెకొస్తు పండుగ దినమునందు  
ఆరాధించిరందరు ఐక్యతతో  || 2 || 
కుమ్మరించెను అగ్నిజ్వాలలు 
నింపబడెను ఆత్మ బలముతో
 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)  
 
ఆరాధింతు నిన్ను దేవా
        ఆనంధిoతు నీలో దేవా || 2 ||
 
 
3. పౌలు సీలలు బంధింపబడగా  
        పాటలు పాడి ఆరాధించగా    || 2 ||
బంధకములు త్రెంచబడెను  
వెంబడించిరి యేసయ్య నెందరో
 
 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)  
 
ఆరాధింతు నిన్ను దేవా
        ఆనంధిoతు నీలో దేవా || 2 ||
 
 
Lyric by : Rev.K.Rathnam garu 
 
Tune : Ps.Nova Palivela
 

Post a Comment

Previous Post Next Post