కదిలింది నింగిలొ (ఒక తార)
మెరిసింది అంబరాన (ఈ తార) (2)
వెలిసింది తూర్పున (ఒక తార)
నడిపింది జ్ఞానులను (ఈ తార) (2)
[CHORUS]
ప్రకాశించె తార - ప్రభు యేసు చేర
ప్రకటించె తార - రారాజు దరిని చేర
ప్రకాశించె తార - ప్రభు యేసు చేర
ప్రకటించె తార - రారాజు దరిని చేర
యూదుల రాజు యేసయ్య…(హల్లెలుయ)
పాపుల రక్షక మెస్సయా…(హల్లెలుయ) (2)
Merry Christmas…(Happy Christmas)
Merry Christmas…(Happy Christmas)
[VERSE 1]
దావీదు పురమున... యేసు తార
తెలిపెను ప్రభు యేసునే... రా రాజుగా (2)
లోకరక్షకుని... జనన శుభవార్త
మానవాళికి... రక్షణ సువార్త (2)
[CHORUS]
ప్రకాశించె తార - ప్రభు యేసు చేర
ప్రకటించె తార - రారాజు దరిని చేర
ప్రకాశించె తార - ప్రభు యేసు చేర
ప్రకటించె తార - రారాజు దరిని చేర
యూదుల రాజు యేసయ్య…(హల్లెలుయ)
పాపుల రక్షక మెస్సయా…(హల్లెలుయ) (2)
Merry Christmas…(Happy Christmas)
Merry Christmas…(Happy Christmas)
[VERSE 2]
జ్ఞానుల ఆశను... తీర్చిన తార
జ్ఞానులకే జ్ఞానము... తెలిపిన తార (2)
బంగారు సాంబ్రాణి బోళములు
అర్పించి మ్రొక్కిరి ప్రభు పాదములు (2)
[CHORUS]
ప్రకాశించె తార - ప్రభు యేసు చేర
ప్రకటించె తార - రారాజు దరిని చేర
ప్రకాశించె తార - ప్రభు యేసు చేర
ప్రకటించె తార - రారాజు దరిని చేర
యూదుల రాజు యేసయ్య…(హల్లెలుయ)
పాపుల రక్షక మెస్సయా…(హల్లెలుయ) (2)
Merry Christmas…(Happy Christmas)
Merry Christmas…(Happy Christmas)
కదిలింది నింగిలొ (ఒక తార)
మెరిసింది అంబరాన (ఈ తార) (2)
వెలిసింది తూర్పున (ఒక తార)
నడిపింది జ్ఞానులను (ఈ తార) (2)
Merry Christmas…Happy Christmas
Merry Christmas…Happy Christmas
Merry Christmas…Happy Christmas
Merry Christmas…Happy Christmas