దేవుని రాజ్యము Song Lyrics|| VBS Kids Telugu song || Telugu Ceefi ||



 దేవుని రాజ్యము నీతిని వేతికేద్ధాం

మత్తయి ఆరు ముప్పై మూడు వాక్యము పాటిద్ధాం


పిల్లలనే గానీ పెదలానే గానీ

వాక్యము నేర్పించి నడిపిద్ధాం


Glory శ్రీ యేసుకే

Enjoy ఆ రాజ్యములో

Happy ప్రభు రాజ్యములో నీకు నాకు  ||దేవుని||


1.Action చేసే పాటలు

Shouting చేసే ఆటలు

Skits  చేసే పాఠాలు  మనకున్నాయిగా

బైబిల్ పాఠాలే, మిషనరీ స్టోరిలే

కంటత వాక్యాలు సిద్ధమే


Glory శ్రీ యేసుకే

Enjoy ఆ రాజ్యములో

Happy ప్రభు రాజ్యములో నీకు నాకు  ||దేవుని||


2.నీతిమంతుల స్థానము పాపము లేని సౌఖ్యము

ధేవుని రాజ్యపు లక్షణము బోధిస్తారుగ

త్వరపడి రావాలి బుద్దిగా నేర్వాలి

మరువక నడవాలి యేసులో


Glory శ్రీ యేసుకే

Enjoy ఆ రాజ్యములో

Happy ప్రభు రాజ్యములో నీకు నాకు  ||దేవుని||



Dhevuni Rajyamu Neethini Vethikedhaam

Mathayi Aaru Muppai Mudu Vakyamu Paatidham


Pillalane Gaani Pedhalane Gaani 

Vakyamu Nerpinchi Nadipidhaam


Glory Sri Yesuke

Enjoy ah Rajyamulo

Happy Prabhu Rajyamulo Neeku Naaku ||Dhevuni||


1.Action Chese Paataalu

Shouting Chese Aatalu

Skits Chese Paataalu Manakunnayiga

Bible Paataale,Missionery Storile

Kantatha Vakyaalu Siddhame


Glory Sri Yesuke

Enjoy ah Rajyamulo

Happy Prabhu Rajyamulo Neeku Naaku ||Dhevuni||


2.Neethimanthula Sthanamu Paapamu leni Sokhyamu

Dhevuni Rajyapu Lakshanamu Bodhistharuga

Thwarapadi Ravaali Buddiga Nervaali

Maruvaka Nadavaali Yesulo


Glory Sri Yesuke

Enjoy ah Rajyamulo

Happy Prabhu Rajyamulo Neeku Naaku ||Dhevuni||


Post a Comment

Previous Post Next Post