యేసుని రాజ్యములో Song Lyrics|| VBS Kids Telugu song || Telugu Ceefi ||


 యేసునీ రాజ్యములో సంతోషమే 

యేసునీ రాజ్యములో ఆనందమే 

నీతిమంతులందరూ అందులో ప్రవేశించెదరు


దేవుని ఆజ్ఞలు అనుసరించు వారు 

తల్లిదండ్రులను సన్నానించువారు 

శత్రువులను ప్రేమించువారు 

బీదలను కనికరించువారు 

ఆ రాజ్యములో నిలిచెదరు 

నిత్యం బ్రతికెదరు


యేసుని సిలువను మోయువారు 

శోధనలను సహించువారు 

చెడుతనమును విసర్జించువారు 

క్రీస్తుని వార్తను చాటువారు, ఆ రాజ్యములో నిలిచెదరు 

నిత్యం నిలిచెదరు, నిత్యం బ్రతికెదరు


Yesuni Rajyamulo Santhoshame

Yesuni Rajyamulo Anandhame

Neethimanthulandharu Andhulo Praveshinchedharu


Dhevuni Aagnalu Anusarinchu vaaru

Thallidhandrulanu Sanmaaninchuvaaru

Shathruvulanu Preminchuvaaru

Beedhalanu Kanikarinchuvaaru

Aa Rajyamulo Nilichedharu

Nithyam Brathikedharu

Yesuni Siluvanu Moyuvaaru

Shodhanalanu Sahinchuvaaru

Cheduthanamunu Visarjinchuvaaru

Kristhuni Vaarthanu Chaatuvaaru, Aa Rajyamulo Nilichedharu

Nithyam Nilichedharu , Nithyam Brathikedharu

Post a Comment

Previous Post Next Post