దగ్గరగా దగ్గరగా
యేసుకు దగ్గరగా సాగిపో
చేరువగా చేరువగా
పైపైకి చేరువగా ఎక్కిపో
1.దిన దినము క్షణక్షణము
వాక్యములో ప్రార్ధనలో (2)
ఉన్నత శిఖరము ఎక్కిపో
పరలోక మహిమకు సాగిపో (2)
||దగ్గరగా||
2.శోధనలో వేదనలో
కష్టములో నష్టములో (2)
అలయక సొలయక ఎక్కిపో
రక్షకుని వెంట సాగిపో (2)
||దగ్గరగా||
Daggaraga Daggaraga
Yesuku Daggaraga Saagipoo
Cheruvaga Cheruvaga
Paipaiki Cheruvaga Ekkipoo
1.Dhina Dhinamu Kshana Kshanamu
Vaakyamuloo Prardhanalo (2)
Unnatha Shikaramu Ekkipoo
Paraloka Mahimaku Saagipoo (2)
||Daggaraga||
2.Shodhanalo Vedhanalo
Kastamulo Nastamulo
Alayaka Solayaka Ekkipo
Rakshakuni Venta Saagi