పల్లవి: మత్తయి,మార్కు,లూకా,యోహాను - సువార్త గ్రంధాలు
అపొస్తలులకార్యములు - చరిత్ర గ్రంధమది
1. రోమా,కోరింధి, గలతి, ఎఫెసీ, ఫిలిప్పి
కొలస్సి,థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలేమోను ||2||
హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు ||2||
||మత్తయి||
2.యాకోబు,పేతురు,యోహాను యూదా పత్రికలు
ఏడింటిని అంటారు - సార్వత్రిక పత్రికలు ||2||
యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంధం ప్రకటనది ||2||
||మత్తయి||
English Lyrics:
Pallavi:
Matthhai,Marku,Luka,Yohanu
Suvaartha Grandhaalu..
1.Roma,Korinthi,Galathi,Ephessi,Philippi
Kolassi,Thessalonika,Thimoythy,Thithu,Philemonu ||2||
Hebri Tho Mugisaayi Poulu Pathrikaalu ||2||
||Matthhai||
2.Yakobu,Pethuru,Yohanu,Yudhah Pathrikalu
Yedintini Antaaru Saarvaathrika Pathrikalu ||2||
Yohanu Vraasadu Pravachana Grandham Prakatanadhi ||2||
||Matthhai||