PREMINCHI NANNU Song Lyrics | Joshua Shaik | Pranam Kamlakhar | Hemant Brijwasi | Telugu Christian Songs




 ప్రేమించి నన్ను నా ప్రియ యేసు

నీ ప్రేమలోనే నడిపించినావు  

దర్శించి  నన్ను దీవించినావు

కరుణించి నన్ను కాపాడినావు  

ఏ రీతి నిన్ను సేవింతునయ్యా

నా  యేసు నిన్నే పూజింతునయ్యా 


1. మార్గము నీవే  - క్షేమము నీవే  -  చల్లగ చూసే - దేవుడ నీవే  

ఈ బ్రతుకంతా - నీ పద చెంత - నా ప్రభు నీవే -  అణువణువంతా

నీ  కృపలోనే - నా బలమంతా  - కాపరి నీవే ప్రభూ

నీ దయలోనే -  జీవితమంతా  -  నా గురి నీవే ప్రభూ

నా గురి నీవే ప్రభూ


2. కొండలలోన - లోయలలోన - అండగా నీవై - నడిపిన దేవా  

వేదనలోన - శోధనలోన - తోడుగా నీవై - నిలచిన దేవా

ఉన్నతమైన  - నీ ఘనకార్యం - ఏమని వివరింతును

ఆశ్రయమైన - నీ సన్నిధానం  - ఎంతటి నా భాగ్యము

ఎంతటి నా భాగ్యము


Preminchi Nannu Naa Priya Yesu

Nee Premalone Nadipinchinaavu

Darsinchi Nannu Deevinchinaavu

Karuninchi Nannu Kaapaadinaavu

Ye Reethi Ninnu Sevinthunayya

Naa Yesu Ninne Poojinthunayya


1. Margamu Neeve , Kshemamu Neeve - Challaga Choose Devudu Neeve

Ee Brathukantha Nee Pada Chentha - Naa Prabhu Neeve Anuvanuvanthaa

Nee Krupalone Naa Balamantha - Kaapari Neeve Prabhu

Nee Dayalone Jeevithamantha  - Naa Guri Neeve Prabhu

Naa Guri Neeve Prabhu


2. Kondalalona, Loyalalona - Andaga Neevai Nadipina Deva

Vedhanalona , Sodhanalona - Thoduga Neevai Nilachina Deva

Unnathamaina Nee Ghanakaaryam - Yemani Vivarinthunu

Asrayamaina Nee Sannidhaanam - Yenthati Naa Bhaagyamu

Yenthati Naa Bhaagyamu


Post a Comment

Previous Post Next Post