యేసయ్య నిన్ను పోలినవారు లేరు Song Lyrics - Yesayya Ninnupolinavarevvaruu Song Lyrics | Latest Song - Vagdevi | Hosanna Ministries

 

 

యెసయ్యా....అ - యెసయ్యా...అఅ

యెసయ్యా..అఆ - యెసయ్యా..ఆఅఅ

నిన్నుపోలిన ఎవ్వరు 

ఎదెందుందు వెతకినలేరు ధరణిలో

యెసయ్యా..అ - యెసయ్యా...ఆఅ

యెసయ్యా...ఆఅ - యెసయ్యా....ఆఆ

నిన్నుపోలినవారెవ్వరు

ఎందెందు వెదకినలేరే ధరణిలో.....

యెసయ్యా....  - యెసయ్యా....అ

యెసయ్యా..ఆఅ  - యెసయ్యా..ఆఅఅ


1.కనాను వివాహములో - కొరతలెన్నొఉండగ


నీటిని ద్రాక్షరసముగ - మార్చినావు నీవయ్యా "2"

నిన్నుపోలినవారెవ్వరు

ఎందెందు వెదకినలెరె ధరణిలో

యెసయ్యా...అ యెసయ్యా.,..అ యెసయ్యా....ఆఅ

యెసయ్యా....ఆఅఅ


2.ఐదు రొట్టెలు - రెండు చేపలను


ఆశీర్వదించి‌ ఐదువేలమందికి - సమృద్ధిగ పంచినవయ్యా "2"

నిన్నుపోలినవారెవ్వరు

ఎందెందుందు వెదకినలేరె ధరణిలో

యెసయ్యా..... యెసయ్యా....అ యెసయ్యా...అఅ

యెసయ్యా....అఆఅ


3 సముద్రములోతుఫాను గాలి - అలజడినేరేపగా


గద్దించి వాటిని - 

నిమ్మలము చేసినవయ్యా..."2"

నిన్నుపోలినవారెవ్వరు 

ఎందెందు వెదకినలేరే ధరణిలో  

యెసయ్యా.... యెసయ్యా....అ యెసయ్యా....అఅ యెసయ్యా...ఆఅఅ


4.చనిపోయిన లాజరును - పేరుపెట్టి పిలిచీ


మరణమును నిరర్థకముచేసి -ఆశ్చర్యము కలిగించినావయ్యా "2"

నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు

వెతికినాలేరే ధరణిలో

యేసయ్యా... యేసయ్యా...అ

యేసయ్యా...అఅ

యేసయ్యా...అఅఅ


5.కనులుండి చూడలేని - చెవులుండి వినలేని


కాళ్ళుండి నడవలేని - వారికి మనోనేత్రము వెలిగించినావయ్యా "2"

నిన్ను పోలిన‌ వారెవ్వరు

ఎందెందు వెతికినలేరే ధరణిలో

యేసయ్యా...

యేసయ్యా...అ యేసయ్యా....అఅ

యేసయ్యా....అఅఅ


6.సర్వలోక పాపము కొరకై - సిలువలో మరణించి


మృత్యుంజయుడవై - నీవు తిరిగిలేచి నావయ్య"2"

 

నిన్ను పోలిన వారెవ్వరు - ఎందెందు వెతికినలేరే ధరణిలో

యేసయ్యా....

యేసయ్యా...అ

యేసయ్యా....అఅ

యేసయ్యా...అఅఅ


English Lyrics: 


Yesayya....A -yesayya...A'a

yesayya..A'a -yesayya..A'a'a

ninnupolina evvaru

edhendhuṇḍu vetakina leru dharaṇilo

yesayya..A yesayya...A'a

yesayya...A

yesayya....A'a

ninnupolina varevvaru

endhendhu vedhakinalere dharaṇilo.....

Yesayya.... Yesayya....A

yesayya..A'a yesayya..A'a'a


1.Kananu vivahamulo - korathalenno'uṇḍaga

niṭini dhrakṣarasamuga - marchinavu nivayya  "2"


ninnupolina varevvaru

endhendhu vedakinalere dharaṇilo

yesayya...A yesayya.,..A yesayya....A'a

yesayya....A'a'a


2.Aidhu roṭṭelu -reṇḍu chepalanu

asirvadhinnchi‌ -aidhuvela mandhiki

samr̥uddhiga -pannchinavayya  "2"


ninnu polinavarevvaru

endhendhun vedhakinalere dharaṇilo

yesayya..... Yesayya....A yesayya...A'a

yesayya....A'a'a


3 Samudhramulo - tuphanu gali

alajaḍine repaga -gaddhinchi vaṭini

nimmalamu chēsinavayya...  "2"


Ninnupolina varevvaru endhendhu

vedhakinalere dharaṇilo  

yesayya.... Yesayya....A yesayya....A'a yesayya...A'a'a


4.Chanipoyina lajarunu - perupeṭṭi pilichi

maraṇamunu - nirarthakamuchesi

ascharyamu kaliginchinavayya  "2"


ninnu polina varevvaru endhendhu

vethikina lere dharaṇilo

yesayya... Yesayya...A

yesayya...A'a

yesayya...A'a'a


5.Kanuluṇḍi chuḍaleni - chevuluṇḍi vinaleni

kaḷḷuṇḍi naḍavaleni - variki manonethramu

veliginnchinavayya  "2"


ninnu polina‌ varevvaru endhendhu

vethikinalere dharaṇilo

yesayya...

Yesayya...A yesayya....A'a

yesayya....A'a'a


6.Sarvaloka papamu korakai - siluvalo maraṇinchi

mr̥utyun jayuḍavai - nivu thirigilechi navayya  "2"

ninnu polina varevvaru

endhendhu vetikinalere dharaṇilo

yesayya....

Yesayya...A

yesayya....A'a

yesayya...A'a'a

Post a Comment

Previous Post Next Post