ఆలోచన కర్తవైన నా దేవా Song Lyrics || BEYERSHEBHA MINISTRIES NEW YEAR SONG 2024 || BRO.K.Salman Raju Garu ||



 ఆలోచనకర్తవైన నా దేవా

నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో  ||2||

ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో

బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో  ||2||


ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము 


1. ఇదియే త్రోవని - నా వెంట నుండి 

    ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు ||2||

నా ముందు నడుచుచు - ద్వారములు

తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు ||2||


ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ||2||


2. నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు 

    నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ||2|| 

ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు

మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు ||2||


ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము||2||


3. ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి 

నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి ||2||

కరుణించుచు నీవు - కృపలను జూపుచు

ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు ||2||


ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము||2||


English Lyrics:


Aalochanakarthavaina Naa Dhevaa

Nadipinchuchunnavu Needhu Aalochanalatho ||2||

Aavarinchiyunnavu Nee Aathma Shakthi Tho

Balaparachuchunnavu Nithyamu Nee Krupatho ||2||


Aasharyakarudaa sthothramu Aalochanakartha Sthothramu ||2||


1.Idhiye Throvani - Naa Venta Nundi

  Aa Throvalanniyu - Saraalamu Cheyuchu ||2||

 Naa Mundhu Naduchuchu - Dwaramulu

 Theruchuchu Nadipinchuchunnavu - Siyonu Chenthaku ||2||


Aasharyakarudaa sthothramu Aalochanakartha Sthothramu ||2||


2.Naa Kalavaranulanni - Kanumarugu Cheyuchu

  Naa Kannirantha - Nee Kavilelo Dhaayuchu ||2||

 Upadheshakramamutho - Uthamulanu Cheyuchu

 Maa Oohalannintini - Parishudhaparichaavu ||2||


Aasharyakarudaa sthothramu Aalochanakartha Sthothramu ||2||


3.Aasharyakaramaina Aalochana Naakichi

 Nee Bhudhi Gnanamula Samrudhi Naa Kosagi ||2||

 Karuninchuchu Neevu - Krupalanu Joopuchu

 Ekkinchuchunnavu - Unnatha Sthalamulaku ||2||



Aasharyakarudaa sthothramu Aalochanakartha Sthothramu ||2||

Post a Comment

Previous Post Next Post