ఇ..ఇ..ఇ.. ఇశ్రాయేలు చిన్నది
ఇ..ఇ..ఇ.. ఇశ్రాయేలు చిన్నది
న..న..న.. నయమాను భార్యకు దాసిగా ఉన్నది ||2||
వారెవ్వా సిరియకు... శుభవార్త తెచ్చింది
యెహోవా రాఫాను పరిచయం చేసింది...
||ఇ..ఇ..ఇ.. ||
1. బలముగల నయమానుకు కుష్టురోగమున్నది
ఎలిషావద్ద కుష్టుకు మందు ఉన్నది ||2||
ఏడుమార్లు యొర్దాను నదిలో - మునిగిరమ్మనగానే...
మునిగి వచ్చిన నయమాను దేహం
తళ తళ మెరిసెనే... ||2||
|| ఇ..ఇ..ఇ..||