కనుపాపగ నను కాచితివి
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగా నిలికచితివి ||2||
||కారుణాసాగర యేసయ్యా||
1. మరణపులోయలో - దిగులు చెందగా
అభయము నొంధితి - నిను చూచి ||2||
దాహము - తీర్చిన జీవనది
జీవమార్గము - చూపితివి ||2||
||కారుణాసాగర యేసయ్యా||
2. యోగ్యత లేని - పాత్రను నేను
శాశ్వత ప్రేమతో - నింపితివి ||2||
వధిగీతిని - నీ కౌగిలిలో
ఓదార్చితివి - వాక్యముతో ||2||
||కారుణాసాగర యేసయ్యా||
3.అక్షయ స్వాత్యము - నే పొందుటకు
సర్వసత్యములో - నడీపీతివి ||2||
సంపూర్ణపరచి -జ్యేష్టులతో
ప్రేమనగరిలో - చేర్చుమయా || 2||
||కారుణాసాగర యేసయ్యా||
Tags
hosanna ministries 2024 song lyrics
hosanna ministries new song 2024
Karunasaagara song lyrics
Latest christian Song Lyrics 2024
pas.ABRAHAM Anna
song lyricshosanna ministries latest song