Nuthanamaina Krupa Song Lyrics ॥ నూతనమైన కృప ॥ Hosanna Ministries 2024 New Album Song-1 Pas.JOHN WESLEY Anna



నూతనమైన కృప నవ నూతనమైన కృప 

శాశ్వతమైన కృప బహు ఉన్నతమైన కృప 

నిరంతరం నాపై చూపిన - నిత్య తెజూడా యేసయ్య 

నీ వాత్సల్యమే నాపై చూపించిన   - నీ ప్రేమను వివరించనా
 
నను నీ కోసమే ఇలా బ్రతికించిన  - జీవాధిపతి నీవయ్య 

ఇదే కదా నీలో పరవశం  - మారువలేని తియ్యని జ్ఞాపకం  ||నూతనమైన||



1. నా క్రాయధనముకై - రూధిరము కారచితివి 

ఫలవంతములై - తోటగా మార్చితీవి ||2||

ఫలితముకోరకైనా - శోధన కలిగినను 

ప్రతిఫలముగా నాకు - ఘనతను నియమించి 

ఆశ్చర్యకరమైన - ఆధారణ కలిగించి 

అన్నివేలాలయంధు - ఆశ్రయమైనావు 

ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా   ||ఇదే కదా||



2.నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును 

పరిశుద్ధపరచుటయే - నీకిస్తామయేను  ||2||

పలు వేధనలలో - నీతో నడిపించి 

తలవంచని తెగువ - నీలో కలిగించి  

మాధిలో నిలిచావు - మమతను పంచావు 

నా జీవితమంతా - నిను కొనియాడేదను 

ఎంతగా కీర్తించిన - నీ ఋణము నే తీర్చగలనా   ||ఇదే కదా||



3. సాక్షి సమూహము -మేఘమువలే నుండి 

నాలో కోరిన - ఆశలు నెరవేరగా  ||2||

వేలాధి దూతల - ఆనంధము చూచి 

కృప మహిమయీమైశ్వర్యం - నే పొందిన వేళ 

మహిమాలో - నీతోనే నిలిచినవేళ 

మాధుర్యలోకాన - నిను చూచినవేల 

ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా   ||ఇదే కదా||

Post a Comment

Previous Post Next Post