Orpu Leni Orpa Song Lyrics|| ఓర్పు లేని ఓర్పా || Latest Telugu Sunday School Songs 2020 || Holy Temple Lyrics



 ఓర్పులేని ఓర్పా TATA చెప్పెను 

నేర్పు గల ఓర్పా TATA చెప్పెను 

నయోమికి ముద్దుపెట్టి టాటా చెప్పెను   ||2||

T...A...T...A...TATA చెప్పెను   ||2||


అ.ప ప్రేమగల రూతు నయోమిని హత్తుకొనెను 

ఆమెలో ఉన్న Faith దేవుడు మెచ్చుకొనెను


1.
నా.... వెంబడీ. రా.. వద్దనీ 

నీ.. ఇంటికి నీ... వెళ్ళని   ||2||

విడిచి వెళ్ళమని చెప్పవద్దు 

నీవు తప్ప ఎవరు వద్దు ॥2॥

                                                ||ప్రేమ|| 

2. నీ... జనమే. నా... జనము 

నీ... దేవుడే, నా... బలము    ||2||

పదేపదే సెలవని పలుకవద్దు 

మరణం వరకు విడువవద్దు    ||2||

                                                       ||ప్రేమ|| 



Post a Comment

Previous Post Next Post