సారెపతు ఊరిలో ఒక విధవరాలు ఉండెను
కరువు కాలంవచ్చెను - బ్రతుకే కష్టమాయెను
కట్టెలు ఏరుచుఉండెను- చిత్రం అక్కడ జ
రిగెను
అరె చిత్రం అక్కడ జరిగెను
హోయిల... హోయ్... హోయ్... ల... ||2||
1. తొట్టిలో కొంచమే పిండి ఉంది
బుడ్డిలో కొంచమే నూనె ఉంది.
రొట్టెలు రెండు చేసుకొని- తిందామంటూ తలచుకొని ॥2॥
||హోయిల...||
2. కరవులో ఏలియా అచటికొచ్చెను
రొట్టెలు చేసి తెమ్మనెను ||2||
నో ... నో ... అనక పోయెను - రొట్టెను ఏలియాకిచ్చెను
ఆశీర్వాదం పొందెను - కరువులో హాయిగా బ్రతికెను
||హోయిల...||