CBC TELUGU SONGS 2024

CBC TELUGU SONGS 2024


SONG - 1

యేసయ్య నన్ను సృష్టించాడు

 నేను ఆయనను వెంబడిస్తాను   (2)

 Good Shepherd very Good Shepherd

 యేసే  నా  Good Shepherd   (4)

 1. తపిపుపోయిన గొర్రె వలె నేను ఉననిపుపుడు

 ననుని వెదకి కాపాడాడు      (2)

 Good Friend very Good Friend

 ఆయనే నా  Best Friend  (4)


 2. యేసయ్యకు మన పట్ల ఒక  ఉంది

 అందుకే తన ప్రాణం పెట్టి  రక్షించాడు  (2)

 Love is Great His Love is Great

 అది Everlasting (4 )SONG - 2

చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం 

యేసు వద్దకు మేము వస్తాము 

Early గా లేచి మేము Jolly Jolly  గా (2)

సి బి సి కి వస్తాము 


నా Friend(s) ని నాతో కూడా తీసుకొస్తాను 

నీ Friend(s) ని నీతో కూడా తీసుకొస్తావా (2)


ఎందుకో తెలుసా?

ఎన్నో కొత్త పాటలు 

వెరైటీ వెరైటీ ఆటలు 

మంచి మంచి స్కిట్లు 

నేర్చుకుంటాము (2)


అంతేకాదు

బైబిల్లోని దేవుని వాక్యాలు 

మనసును మార్చే ఎన్నో కథలు (2)


ఇవన్నీ ఎందుకో తెలుసా?

యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెన 

నీ కొరకు నా కొరకు రక్తం కార్చేను (2)


అందుకే

చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం 

యేసు వద్దకు మేము వస్తాము 

Early గా లేచి మేము Jolly Jolly గా(2)

సి బి సి కి వస్తాము.


SONG - 3

ఆశ్చర్యకరుడు మన దేవుడు 

ఆశ్చర్య క్రియలను చేయును (2)

Amazing God Hallelujah (4)


1. బండ నుండి నీళ్లను ఇచ్చెను 

ఆరిన నేలపై నడిపేను (2)

శత్రువులను ఓడించెను 

సహాయపు రాయిగా నిలిచెను (2)


2. కల్వరిలో రక్తము కార్చెను 

పాపమునుండి విడిపించెను (2) 

రక్షణను మనకు అందించేను 

ఎబినేజరుగా నిలిచెను (2)


SONG - 4

ఒకానొక సమయములో లో 

UR అనే గ్రామంలో

అబ్రహాము ఉండెను

విశ్వాసులకు తండ్రని పేరు పొందెను

విశ్వాస వీరుడై జయము పొందెను(2) 

|| ఒకానొక సమయములో ||


1. యేసయ్య అబ్రహమును దర్శించి మాట్లాడెను 

తను చూపించు దేశముకు ఆయనను వెళ్ళమనేను (2) 

యేసయ్య మాటకు విధేయుడాయెను 

దేశములన్నిటికి తండ్రాయెను (2) 

|| ఒకానొక సమయములో ||


2. గర్భఫలము లేక శారా కృంగిపోయేను 

విశ్వాసము ద్వార ఆశీర్వాదింపబడెను (2) 

ఇస్సాక్కు ద్వార సంతోషము పొందెను 

విశ్వాసము ద్వార సమస్తము పొందెను (2)  

|| ఒకానొక సమయములో ||


    SONG - 5    

ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2) 

గెన్నేసరెతు తీరమున యేసు నిలిచిఉన్నాడు 

జాలరులు తమ వలలను కడుగుచున్నారు - (2) 

సీమోనుదైన దోనెను లోనికి త్రోయమన్నాడు 

ఆ దోనెలో కూర్చొని భోదించ సాగాడు - (2) 


ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2)


1. సీమోను తన దోనెను లోనికి నడపమన్నాడు 

వల వేసి చేపలను పట్టమన్నాడు - (2) 

రాత్రంతా మేము కలసి శ్రమ పడ్డాము 

అయినను మాకేమి దొరకలేదన్నాడు - (2) 

ఐన నీ మాట చొప్పున వల వేసెదనన్నాడు ||2|| 


హైలెస్సా ఏలో ఏలో హైలెస్సా


2. యేసు మాట చొప్పున వల వేసాడు 

విస్తారమైన చేపలతో వలలు పిగిలెను - (2) 

యేసు నీ దోనెలో ఉంటె అన్ని సాధ్యమే 

యేసుకు నీహృదమిస్తే గెలుపు తద్యమే - (2) 

యేసు నీ ఇంటిలో ఉంటె ఎంతో ఆనందమే

(నేడు) యేసు నీ ఎదలో ఉంటె ఎంతో సంతోషమే  ||2|| 


ఏలేలో ఏలో ఏలో హైలెస్సాPost a Comment

Previous Post Next Post