chitti chitti thammuda chelli sunday school song lyrics

 చిట్టి చిట్టి తమ్ముడా చెల్లి  చిట్టి చిట్టి తమ్ముడా చెల్లి 


ఎగిరి గంతేసి పరుగున రారండి. 


పిలచు యేసుని స్వరము విని 


ఆనందముగా వేగమే రండి
కష్టములు వచ్చిన కలత చెంద వలదు 


ఓటమి కలిగిన వెనుకంజ వలదు. 


పిలచు యేసుని స్వరము విని 


ఆనందముగా వేగమే రండి. చిట్టి చిట్టి తమ్ముడా చెల్లి 


ఎగిరి గంతేసి పరుగున రారండి. 


పిలచు యేసుని స్వరము విని 


ఆనందముగా వేగమే రండి
కష్టములు వచ్చిన కలత చెంద వలదు 


ఓటమి కలిగిన వెనుకంజ వలదు. 


పిలచు యేసుని స్వరము విని 


ఆనందముగా వేగమే రండి.


Post a Comment

Previous Post Next Post