jeevithamu krotha jeevithamu sundayschool song lyrics

 జీవితము క్రొత్త జీవితము 



 జీవితము క్రొత్త జీవితము 


రాజు యేసు ఇచ్చు జీవితము

 

ధన్యమైన జీవితము అది పరిపూర్ణ జీవితము




చదివి చూడు చదివి చూడు


బైబిలు చదివి చూడు 


చదివినట్టు జీవించి చూడు 


నీ జీవితం ధన్యమగును




జీవితము క్రొత్త జీవితము 


రాజు యేసు ఇచ్చు జీవితము

 

ధన్యమైన జీవితము అది పరిపూర్ణ జీవితము




చదివి చూడు చదివి చూడు


బైబిలు చదివి చూడు 


చదివినట్టు జీవించి చూడు 


నీ జీవితం ధన్యమగును

Post a Comment

Previous Post Next Post