Nanu pilichina needu swaramunu song lyrics vbs song 2017




 నన్ను పిలచిన నీదు స్వరమును 


వినలేని చెవులు నావయ్య


కనిపించిన నీదు రూపము


చూడలేని కళ్ళు  నావయ్యా




యేసయ్య నా రక్షకా క్షమియించి బాగు చేయయ్యా


యేసయ్య విమోచకా క్షమించే మనసు నీదయ్యా


నన్ను చేర్చుకో నేను సిద్ధమే - నన్ను చేర్చుకో నేను సిద్ధమే




1. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో 


చెవిటి వాడినైతి నేనయ్యా


చేడ్డ పనులతో బుద్ధి లేక నే


గ్రుడ్డి వాడి నైతి నేనయ్యా




యేసయ్య నా రక్షకా క్షమియించి బాగు చేయయ్యా


యేసయ్య విమోచకా క్షమించే మనసు నీదయ్యా


నన్ను చేర్చుకో నేను సిద్ధమే - నన్ను చేర్చుకో నేను సిద్ధమే




Post a Comment

Previous Post Next Post