ఉన్నత స్థానములో Song Lyrics, Unnatha Sthanamulo Song lyrics | Ps.Yesupaul | Ps.Jyothiraju | Telugu Live worship Song

 
ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు

నీ స్థానము విడచి దిగివచ్చిన యేసూ

నీకే ఆరాధన - నీకే మా స్తోత్రము1. మహిమ కిరీటమును - మేము ధరించుటకై

ముళ్ళ కిరీటమును - నీవు భరించితివే

నీకే ఆరాధన - నీకే మా స్తోత్రము2. పరిశుద్ధులుగా మమ్మును ఉంచుటకై

పాపిగా మా కొరకై యెంచబడితివయ్యా

నీకే ఆరాధన - నీకే మా స్తోత్రము3. ఆశీర్వాదముతో మమ్మును నింపుటకై

శాపములన్నిటిని భుజముపై మోసితివా

నీకే ఆరాధన - నీకే మా స్తోత్రము

Post a Comment

Previous Post Next Post