Hallelujah Hosanna Song Lyrics || Resurrection of Jesus Christ || Telugu Latest Christian Song 2024 || Yesu Paul

 
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పాడెదం

హోసన్నా హోసన్నా హోసన్నా యేసుకే

                            ||హల్లెలూయా||1. ప్రేమతో యేతెంచెను పాపమును మోసెను

ప్రాయశ్చిత్తబలిగా ప్రాణమునర్పించెను

                            ||హల్లెలూయా||2. మృత్యువును గెలిచెను దుఃఖమును బాపెను

క్రీస్తు గీతం పాడి శ్రీ యేసుని కీర్తింతుము

                            ||హల్లెలూయా||3. నిరీక్షణానిచ్చెను  నిట్టూర్పు పోగొట్టెను

నిత్యండైన యేసుతో నిశ్చింతగా సాగదన్

                            ||హల్లెలూయా||

w


4. విశ్వాసమూనిచ్చెను విజయము చేకూర్చెను

విశ్వమంత చాటన్ ప్రభు యేసూ వార్తను

                            ||హల్లెలూయా||5.అద్భుతమూనిచ్చెను భయమును బాపెను

అభయ హస్తమిచ్చీ ఈ భూమిలో నిల్పెను

                            ||హల్లెలూయా||

Post a Comment

Previous Post Next Post