Vaddu Vaddu Oranna Song Lyrics || వద్దు వద్దు ఓరన్నా Song Lyrics || SAILANNA SONGS ||

 



వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు ఓరన్నా

ఈ పులుముకున్న భక్తివద్దురా ఓరన్నా 

గడ్డి పూవులాంటి భక్తివద్దురా ఓరన్నా 



1. తెల్లబట్టలేసుకున్నావు పెద్దబైబిల్ పట్టుకున్నావ్ 

ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు 

గల్లీగల్లీకి నీ సాక్ష్యం గంభిరంగా చెప్పినావు

ఇంటికాడ నీ సాక్ష్యం ఇంతమంచిగున్నద  ||వద్దు వద్దు||



2. ఆఫీసులేట్లున్నావ్ అంగట్లో ఎట్లున్నావ్ 

నాటుకడెట్లున్నావ్ కోతకాడెట్లున్నావ్

బస్టాపులెట్లున్నావ్ బస్తీలో ఎట్లున్నావ్  ||వద్దు వద్దు||



3. మందిరంలో ఉన్నప్పుడు మాదిరిగౌపిస్తావ్

మందిరంలో కెళ్ళివచ్చినాక మందు గొట్టితిరుగుతావు 

వద్దువద్దు వద్దు ఒరన్న ఈ గుళ్లోతీరు బైతో తీరు ఒద్దు ఓరన్నా

ఈ పులుముకున్న భక్తసలే ఒద్దు ఓరన్నా....ఓచెల్లే ||వద్దు వద్దు||



4. కష్టాలొచ్చినప్పుడు ఎస్సయ్యని ఏడుస్తావు 

తలపోటోచినప్పుడు తండ్రియని ఏడుస్తావు 

కష్టాలన్నీ తీరినంక ఏటిగట్టెక్కుతావు యేసేవ్వడంటావు ||వద్దు వద్దు||



5. ప్రభుకొరకు నేను ప్రాణమైన పెడ్తాఅంటివి 

బైబిల్ లెత్తి చెప్పినావు బాసాలెన్నో జేసినావు

పదిసినుకులు వర్షమొస్తే ప్రభు గుడికే రాకపోతివి

వద్దు వద్దు వద్దు వద్దు ఈ సగం సగం బ్రతుకొద్దురా ఓరన్నా

పూర్తి సమర్పణతో బతకావా ఓరన్నా  ||వద్దు వద్దు||


ENGLISH LYRICS



Vadhu - 4 

Vadhu - 5 oranna...

E pulumukuna bakthodhura oranna..

Gaddi puvu lanti bakthodhura oranna...  - 2




1.  Thella bhatal vesukunav pedha Bible patukunv (2)

Pradhana gumpulakochi podugu pradhana chesinavu.. 

Galli Galli ki ni saksham ghanbhiranga chepinavu.. 

Intikada ni saksham intha manchigunadha - 2




2. Officulo yetlunav angatlo yetlunav - 2

Nattukada yetlunav kothakada yetlunav - 2 

Bus stoplo yetlunav basthilo yetlunav




3. Madhiramlo unapudu madhiriga agupisthai -2 

Madhiramlakelli yelinaka mandhugoti thiruguthav

* Vodhu -5 oranna

E gullo Thiru bayato Thiru odhanna 

E kulumukuna bhakthi asale odhanna 

* Vodhuu-5 oo Chelle 

E gullo Thiru bayato Thiru odhu  o Chelle 

E kulumukuna bhakthi asale odhu  o Chelle 





4. Kastalochinapudu yesayya Ani edusthavu -2 

Thalapotu vachinapudu thandri Ani pilusthavu 

Kastalani thirunanka 

Yeti gatu ekuthavu yesevadantavu





5. Prabhu koraku nenu pranamaina pedthantivi -2 

Bible ethi chepinavu basa leno chesinavu 

Padhi chinukulu varsham osthe Prabhu gudike rakapothivi 

*Vodhu-5 oranna

E sagam sagam bhatukodhura oranna

Pruthi samarpanatho brathukura oranna

E samarpanatho brathakave o chelle

Post a Comment

Previous Post Next Post