Yesayya Prema Maatalu Song Lyrics || యేసయ్య ప్రేమ మాటలు Song Lyrics ||

 యేసయ్య ప్రేమ మాటలు 


 యేసయ్య ప్రేమ మాటలు 

కావాలి చిన్న మనసుకు 

సన్నిధిలో నేర్చు కొనుటకు 

చేరాము చిరు నవ్వులతో 


ఈ లోక స్నేహము మాకెందుకు  

నిజమైన స్నేహితుడవు నీవుండగా 


ఈ లోకము నన్ను ద్వేషించిన 

నీ కొరకే జీవిస్తా యేసయ్యా


Post a Comment

Previous Post Next Post