రంగు రంగుల పువ్వులు
రంగు రంగుల పువ్వులు ఆడుచున్నవి
నింగిలోన పక్షులు పాడుచున్నవి
చెంగు చెంగున జింకలు గెంతుచున్నవి
కాంతితో నక్షాల మెరయుచున్నవి
భూమి ఆకాశము సృష్టిని దేవుడే చేసేను
ఆయన చేత కార్యములు ఎంతో గొప్పవి
నీటిలోన చేపలు ఈదుచున్నవి
నేల మీద చెట్లు ఊగుచున్నవి
తమ్ముడు చెల్లి స్తుతియించుచు
సంతోషించి పారపడి రాజు యేసుని
Tags
Rangu Rangula Puvvulu Aaduchunnavi Song Lyrics
sunday school songs
రంగు రంగుల పువ్వులు ఆడుచున్నవి Song Lyrics