నీతి సూర్యుడు ఉదయించేన్
కారణ జన్ముడు కదిలోచెన్ ||2||
పాపము నుండి విడిపించేన్
నిన్ను నన్ను రక్షించేన్ ||2||
చేద్దామా..... పండుగ చేద్దామా
యేసు ప్రభుని ఆరాధిదామా ||2||
1 . గొల్లలు దూత వార్తను విని
రక్షకుడైనా యేసుని చూచి ||2||
లోకమంత ప్రచురము చేసి
ఆనందముతో ప్రభుని స్తుతించి ||2||
అందుకే
చేద్దామా. ............. ||2||
2 . జ్ఞానులు దేవుని తారను చూచి
బాలుడు యేసుని యెద్ధకి వచ్చి ||2||
ఆనందముతో పూజలు చేసి
సంతోషముతో కానుకలు ఇచ్చి ||2||
కాబట్టి
చేద్దామా............... ||2||
Tags
|| Ratna Babu ||
|| Vagdevi ||
New Telugu Christmas Song 2024
Panduga Cheddama song lyrics
Sandeep
చేద్దామా..... పండుగ చేద్దామా song lyrics