Amaramaina Prema Song Lyrics ॥ Hosanna Ministries 2025 New Song Pas.JOHN WESLEY Anna

అమరమైన ప్రేమ








ఊహకందని ప్రేమలోని భావమే నీవు 
హృదయమందు పరవశించు గాణమే నీవు 
 మనసు నిండిన రమ్యమైన గమ్యమే  నీవు 
మరపు రాని కళల సౌధం గురుతులే నీవు 

ఎడబాయనన్నావే నిజస్నేహమే నీవు 
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు 



1. తల్లడిల్లే  తల్లి కన్నా మించి ప్రేమించి 
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది || 2 ||

అదియే.. నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా 
నులివెచ్చనైనా ఒడికి చేర్చి ఆధరించిన ప్రేమయే .. 
నీ గుండె గుడిలో నన్ను చేర్చిన అమరమైన ప్రేమయే  || 2 ||

2. నింగి 

దేహామందు గాయమైన కుదుట పడును కదా 
గుండె గాయము గుర్తు పట్టిన నరుడు లేడు కదా 

నీవే నీవే యేసయ్యా.. నా అంతరంగము తరచి చూసిన ఘాడమైన ప్రమవు 
నను భుజము మీద మోసి అలసిపోని ప్రేమవు 
నీవు లేనిదే  నా బ్రతుకును వీలువంటు లేనే లేదయ్య || 2 ||

ఊహకందని ప్రేమలోని భావమే నీవు 
హృదయమందు పరవశించు గాణమే నీవు 
                                                                        || తల్లడిల్లే ||
  

Post a Comment

Previous Post Next Post