Siluvalo Vreeladee Song Lyrics॥ సిలువలో వ్రేలాడే ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu

 




సిలువలో వ్రేలాడే నీ కొరకే-యేసు నిన్ను 

పిలచుచుండే-ఆలస్యము నీవు చేయకుము



1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే కృంగుచునే 

గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింసనొంది

                                       ॥సిలువ॥



2. నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని 

చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును

                                       ॥సిలువ॥



3. అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా 

ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే

                                       ॥సిలువ॥

Post a Comment

Previous Post Next Post