జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
1. మరణము గెల్చిన జయ యేసు
మరణము ఓడెను జయ క్రీస్తు (2)
పరమ బలమొసగు జయ యేసు (2)
శరణము నీవే జయ యేసు
2. సాతాన్ను గెల్చిన జయ యేసు
సాతాను ఓడెను జయ క్రీస్తు (2)
పాతవి గతియించె జయ యేసు (2)
దాతవు నీవే జయ యేసు
3. బండను గెల్చిన జయ యేసు
బండయు ఓడెను జయ క్రీస్తు (2)
బండలు తీయుము జయ యేసు (2)
అండకు చేర్చుము జయ యేసు
Tags
Christian Telugu Songs lyrics
new telugu sundayschool songs
sundayschool song lyrics
telugu sundayschool song lyrics
జయ జయ యేసు Song Lyrics