Novahu Taatha Song Lyrics || నోవాహు తాత Song Lyrics | | New Song 2024 - Vagdevi | Ps.Freddy Paul | Hosanna Ministries


 నోవాహు తాత నోవాహు తాత 

ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు ||2||

దేవుని చేత హెచ్చరించబడి

నీతిని ప్రకటించినాడు ||2|| 

నీతికి వారసుడైన్నాడు


                           ||నోవాహు తాత||1. 300 మూరల పొడుగు ఉన్నాది 

50 మూరాల వెడల్పు ఉన్నాది

30 మూరల ఎత్తు ఉన్నాది 

                     ||నోవాహు తాత||2.మూడంతస్తులుగా కట్టబడినది

జీవరాసులకు నిలయమైనది ||2||

సంతృప్తిగా ఆహారం ఉన్నది 

                        ||నోవాహు తాత||3.ఆకాశ తూములు విప్పబడినవి 

నలుబది పగళ్లు నలుబది రాత్రులు ||2||

ప్రచండ వర్షము కురియుచున్నది 

                          ||నోవాహు తాత||4.నోవాహు కుటుంబం ఓడలో చేరెను

జలప్రవాహము విస్తారమాయెను ||2||

నీళ్ల మీద ఓడ నడిచెను

                            ||నోవాహు తాత||5.అవిధేయులందరూ చచ్చితేలిరి

విధేయులందరూ రక్షించబడిరి ||2||

నూతన భూమిపై అడుగుపెట్టిరి

                             ||నోవాహు తాత||

Post a Comment

Previous Post Next Post