ఆత్మలో దీనులు ధన్యులు
దేవుని రాజ్యం వారిది
తన నిజ స్థితి ఎరిగి
ఉన్నతుడేసులో ఉందురు
నా సమస్తము క్రీస్తేపే నాలో మేలైనదేమి లేదు
ఆయనపై ఆనుకొని ఉత్తమునిగా జీవింతును
AATHMALO DHEENULU DHANYULU
DEVUNI RAJYAM VARIDHI
THANA NIJA STHITHI ERIGI
UNNATHUDESULO UNDHURU
NAA SAMASTHAMU KRISTHESE NAALO MELAINADHEDHI LEDHU
AAYANAPAI AANUKONI UTHAMUNIGA JEEVINTHUNU